Indian Postal Recruitment 2017 Apply Online

10వ త‌ర‌గ‌తి పాస్ అయి ఉంటే చాలు… పోస్ట‌ల్ శాఖ‌లో జాబ్ మీదే…

మీరు లేదా మీకు తెలిసిన వారు ఎవ‌రైనా కేవ‌లం 10వ త‌ర‌గ‌తి వ‌ర‌కు మాత్రమే చ‌దువుకున్నారా..? మ‌ంచి మెరిట్ మార్కులు వ‌చ్చాయా..? చాలా సంవ‌త్స‌రాల కింద‌టే 10వ త‌ర‌గ‌తి పూర్తి చేశారా..? అయితే పోస్టల్ శాఖ తాజాగా విడుద‌ల చేసిన నోటిఫికేష‌న్ మీ కోస‌మే. ఎందుకంటే ఆంధ్రప్రదేశ్ & తెలంగాణ  పోస్ట‌ల్ శాఖ‌లో గ్రామీణ డాక్ సేవక్ లో 1771 ఖాళీలకు గాను నోటిఫికేష‌న్ విడుదలైంది.ఇందులో 645 పోస్టులు తెలంగాణ వారికి, 1126 పోస్టులు ఆంధ్రప్రదేశ్ వారికి.  ముందు చెప్పిన విధంగా అర్హ‌త‌లు ఉంటే చాలు, ఎవ‌రైనా ఆ జాబ్ కోసం ద‌ర‌ఖాస్తు చేసుకోవ‌చ్చు. అప్లికేషన్లకు చివరి తేది ఏప్రిల్ 19. అప్లికేషన్లు ఆన్ లైన్ ద్వారా చేసుకోవాలి.

విద్యార్హతలు:10వ తరగతి.

వయసు:18 నుంచి 40 ఏళ్లు అప్లికేషన్ ఫీజు:రూ.100 (oc /OBC లకు) Sc/St/ మహిళలకు  ఫీజు   లేదు.

official website : http://indiapost.gov.in  or Online Application: Click here